ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ పోలీసును దారుణంగా కొట్టారు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 03:21 PM

యూపీలోని ఉన్నావ్ జిల్లా లక్నో-కాన్పూర్ హైవేపై ఆదివారం ఘోరప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేటుగా వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసుపై బాధితులు దాడి చేశారు. ఒక్కడిని చేసి ఆరుగురు చితక్కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com