ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వంపై శశిథరూర్ ఫైర్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 11:33 AM

దేశ పార్లమెంటును బీజేపీ ప్రభుత్వం 'నోటీసు బోర్డుగా, రబ్బరు స్టాంప్‌గా' మార్చేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించకుండానే ఈ ప్రభుత్వం అనేక నిరంకుశ నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దీన్ని దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో జైపుర్‌లో జరిగిన లిటరేచర్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com