ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు ఉచిత శిక్షణ

Education |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 12:16 PM
తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఆలోక్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 100 చొప్పున, హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ లో 200 మందికి ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5 వేల చొప్పున 3 నెలల పాటు ఉపకారవేతనం ఇస్తామన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com