ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పరీక్షల తేదీల్లో మార్పులు

Education |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 09:51 AM
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీలు మారాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 రోజుల పాటు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. థియరీ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరగనున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com