ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 08:29 AM
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడడం కలకలం రేపింది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్ లకు సంబంధించిన సున్నిత అంశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్ కార్యాలయంలో గత నవంబర్ లో బయటపడ్డాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com