ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:19 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం 66,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com