ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగ మంచుతో రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:02 AM

కొమరోలు మండలం ఎర్రపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగ మంచు కారణంగా రహదారి కనిపించక టిప్పర్ లారీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, స్కార్పియో వాహనాలు పరస్పరం ఢీకొన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. విపరీతంగా పొగ మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు వేగనియంత్రులతో వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com