ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్లు కొనడానికి వచ్చిన మహిళ పై గ్యాంగ్‌ రేప్!

national |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 12:53 PM

హరియాణాలో దారుణం జరిగింది. గురుగ్రామ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇల్లు కొనేందుకు భీష్మ్, షంషేర్, అజయ్ అనే ముగ్గురు వ్యక్తుల దగ్గరకు వెళ్లింది. తొలుత ఆమెను ఓ సొసైటీకి తీసుకెళ్లారు. తిరుగుపయనంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com