ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 09:40 PM

నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో గల చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడుతూ సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయాలను రూపుమాపడానికి పూలే తన జీవితాన్ని ధారపోసారని అన్నారు. ఈ కార్యక్రమంలో ITDP చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, ఏలూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ బాబు, మాజీ సొసైటీ అధ్యక్షుడు నల్లటి రామకృష్ణ, రాష్ట్ర అంగన్వాడీ మహిళా కార్యదర్శి ముళ్లగిరి సుందరమ్మ, చింతలపూడి నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్, పొదిలి రాయప్ప, నాయకులు గంట నాగభూషణం, మోరం ఈశ్వర్ కుమార్, బుజ్జి చౌదరి, రమణ, బోడ బాబూరావు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com