ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు: బెన్ స్టోక్స్

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:24 AM

T20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ విజృంభన తెలిసిందే. తాజాగా ఇంగ్లాడ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటగాడని కొనియాడారు. ఆయన మాట్లాడుతూ "సూర్యకుమార్ ఆడే కొన్ని షాట్లను చూసి బౌలర్లు తల గొక్కోవడం తప్ప ఇంకేమీ చేయలేరు " అని అభిప్రాయపడ్డారు. అయితే, నవంబర్ 10న భారత్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com