ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్‌లు

sports |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 10:45 AM
టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిడ్నీ గ్రౌండ్ లో మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుంది. సెమీస్ కి చేరాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం కానుంది. సౌతాఫ్రికాను పాకిస్తాన్ ఓడిస్తే సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. పాయింట్స్ టేబుల్ లో సౌతాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాక్ 2 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com