ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగులచవితి పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 04:00 PM

నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం తమ స్వగ్రామం లో నాగుల చవితి సందర్భంగా శనివారం మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్, ఆయన కుటుంబ సభ్యులు పుట్టకు పూజలు చేశారు. ఆయనతోపాటు సోదరుడు ధర్మాన రామదాస్, కుమారులు ధర్మాన రామలింగం నాయుడు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య నాగదేవత నిలయమైన పుట్టవద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com