ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడుగు, బలహీన వర్గాలకు అండగా సీఎం జగన్: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 03:32 PM

వర్షం వస్తున్న గణపవరం మండలం అగ్రహర గోపవరం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శుక్రవారం 62వ రోజు శుక్రవారం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు వివరించారు. ప్రజల సమస్యలను వాసుబాబు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు ప్రతాప్ ప్రతినిధులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com