గతేడాది జేఈఈ మెయిన్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. తాజాగా ఈ కేసులో రష్యాకు చెందిన మిఖాయిల్ షార్గిన్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.రష్యా జాతీయుడైన మిఖాయిల్ షార్గిన్పై ప్రధాన అభియోగం ఏమిటంటే, అతను ఈ సాఫ్ట్వేర్ను ట్యాంపర్ చేసాడు.సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ వ్యవహారంపై మిఖాయిల్ షార్గిన్ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.