ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ సూపర్ వాల్యూ డేస్‌.. 50 శాతం ధరకే విక్రయాలు

business |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:32 PM

అమెజాన్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా సూపర్ వాల్యూ డేస్‌ (అక్టోబర్ 1 నుంచి 7 వరకు) అమలవుతోంది. దీంట్లో భాగంగా వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై 50 శాతం వరకు ధరను అమెజాన్ తగ్గిస్తోంది. బాడీ లోషన్లు, డియోడరెంట్లు, షాంపూలు, ఫేస్‌ వాష్‌లు, కూకీస్, చీజ్, కాఫీ పౌడర్ వంటివి సగం ధరకే లభిస్తున్నాయి. ఎంగేజ్ (మెన్&వుమెన్) డియోడరెంట్లు అసలు ధర రూ.225 కాగా, రూ.112కే ఆఫర్‌లో అందిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com