ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ దానిమ్మ తింటే ఉపయోగాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:18 PM
దానిమ్మ రోజూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దానిమ్మలోని విటమిన్-సి ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను పోగొడతాయి. చర్మం కణాల పునరుత్పత్తిని పెంచి, శరీరంపై ముడతలు రానీయవు. ఇక సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు వల్ల చర్మం పాడవకుండా దానిమ్మ లోని గుణాలు కాపాడతాయి. చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడంలో దానిమ్మ ఉపయోగపడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com