ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ ప్రదాత సీఎం వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 03:49 PM

దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌ సంక్షేమ ప్రదాత అని కొనియాడారు. సోమవారం అనంతపురం రూరల్‌ పంచాయతీలో సర్పంచ్‌ ఉదయ్‌తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో కలిగిన లబ్ధిని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com