ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో భారీ వర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 04:56 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వాన మొదలైంది. ఉదయం నుంచే ఈ నగరం మబ్బుల్లో తేలింది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నగరంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com