ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిని కాల్చి చంపిన ప్రియుడు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 11:56 AM

మహారాష్ట్రలోని పాల్ఘర్ ​లో కృష్ణ అనే యువకుడు తన ప్రేయసి నేహాను గన్ తో కాల్చి చంపాడు. టిమా ఆస్పత్రి వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. యువతి అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు పారిపోతుండగా అతడిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రేమ వ్యవహారంలో గొడవ రావడమే హత్యకు కారణంగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com