ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లలితాదేవి గా సర్వమంగళదేవి

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:43 PM

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు లోని వీరభద్రస్వామి ఆలయం లో శరన్నవరాత్రులో మూడవరోజు లలితాదేవి గా సర్వ మంగళా దేవి దర్శనమిచ్చారు. బుధవారం సర్వమంగళాదేవి ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త రవికుమార్ దేవర్, పూజారులు భక్తులకు అమ్మవారి కుంకుమ, ప్రసాదం అందజేశారు. అనంతరం అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com