ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి ప్రాణాలు కాపాడిన కూతురు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:07 PM

ఉత్తరాఖండ్​ కి చెందిన విపిన్ కాంద్​పాల్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరారు. అయితే ఆయనకు కాలేయం దెబ్బతినడంతో అవయవ మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. విపిన్ భార్య లివర్​కు కొవ్వు అధికంగా ఉండటంతో కాలేయ మార్పిడి సాధ్యం కాలేదు. విపిన్ కుమారుడు బరువు తక్కువున్నాడు. దీంతో విపిన్ చిన్నకూతురు పాయల్ తన కాలేయంలోని 60% భాగాన్ని దానం చేసి, తండ్రి ప్రాణాలు కాపాడుకుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com