ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెస్ట్ ఎయిర్ లైన్స్ గా కతర్.. విస్తారాకు 20వ స్థానం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 06:40 PM

ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ సంస్థగా కతర్ ఎయిర్వేస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా సింగపూర్ ఎయిర్ లైన్స్, ఎమిరేట్స్, ఆల్ నిప్పన్, క్వాంటస్ సంస్థలు ఉన్నాయి. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంపై 100 దేశాలకు చెందిన కోటీ 40లక్షల మంది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ ఈ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి విస్తారా 20వ స్థానంలో నిలిచింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com