ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 వాహనాలను ఢీకొన్న డంపర్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 04:43 PM

ఓ డంపర్ వరుసగా 9 వాహనాలను ఢీకొన్న ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురికి గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో బైక్‌, బస్సుతో పాటు 7 కార్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com