ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థిని బ్యాగ్ లో పాము

national |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 04:00 PM

మధ్యప్రదేశ్: ఓ విద్యార్థిని బ్యాగ్ లో పాము ప్రత్యక్షమైంది. బ్యాగ్ లో ఏదో కదులుతున్నట్లు అనిపించగా, స్టూడెంట్ టీచర్ కి చెప్పింది. దీంతో టీచర్ బ్యాగ్ ను బయటకు తీసుకొచ్చి ఓపెన్ చేయగా, అందులో నుంచి పాము బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజ్ పూర్ లోని బడోని స్కూల్ లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com