ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యని హత్య చేసి ఉరివేసుకున్నట్లు చిత్రీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:41 PM

ఏలూరు జిల్లా, బాపులపాడు మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల జాన్ అనే అతనుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణవేణి అనే ఆమెతో పరిచయం ఏర్పడి సుమారు మూడు నెలల నుండి గొల్లపల్లి గ్రామంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని సహజీవనం చేస్తున్నారు, గత కొంతకాలంగా ఇరువురి మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ముద్దాయి కృష్ణవేణిని గొంతు నులిమి హత్య చేసి, ఉరివేసుకున్నట్లు చిత్రీకరించాడు పై విషయంలో నూజివీడు రూరల్ పోలీసు వారు కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com