ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలగట్లకు మామిడి శ్రీకాంత్ అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:25 PM

శ్రీకాకుళం, ఎచ్చెర్ల: శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన నగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామిని. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అభినందించారు. వెలగపూడి లోని డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో బుధవారం ఆయనను కలిసి, పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి తమ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com