ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకీ చూపించి కోరిక తీర్చుకుంటున్న భర్త

national |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 12:45 PM

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయిన మహిళ(30)కు స్థానికంగా ఉండే డాక్టర్‌తో పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుంచి తనతో అసహజ రీతిలో భర్త శృంగారం చేస్తున్నాడని, ఒప్పుకోకుంటే తుపాకీ గురి పెట్టి కోరిక తీర్చుకునేవాడని ఆమె వాపోయింది. మరో రూ.10 లక్షల కట్నం కోసం హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com