ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 03, 2022, 08:47 AM

తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్ ) లో టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు http: // iisertirupathi. ac. in వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 7 తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com