ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీని ఢీకొట్టిన కర్ణాటక బస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 02:32 PM

కర్ణాటక బస్సు లారీని ఢీ కొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి వెనక నుంచి లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉండగా 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com