తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనంబూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో రేవంత్ రెడ్డికి నేనేమి తీసిపోనని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్ పేరేమో ఉత్తమ్ కుమార్ మాట తీరేమో మూసీ ప్రవాహం.. రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది