ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 02:48 PM

జగిత్యాల జిల్లా రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపిని చెక్ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రిలో మౌళిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. వారి వెంట డిఆర్డివో రఘువరన్, ఆర్. ఎం. ఓ రామకృష్ణ, డాక్టర్ శశికాంత్, ఎమ్మార్వో, ఎంపిడిఓ, ఎంపిఓ, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com