రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144వ సెక్షన్ను విధించారు. 28 సాయంత్రం 5గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. 45వేల రాష్ట్ర పోలీసులు. 3వేలు ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి 23 వేల హోంగార్డులు సైతంఎన్నికల్లో సేవలందించనున్నారు.