ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో నవదీప్ ఇంట్లో సోదాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 03:53 PM

హైదరాబాద్, మాదాపూర్ డ్రగ్స్ కేసులో   37వ  నిందితుడిగా ఉన్న హీరో నవదీప్  ఇంట్లో నార్కోటిక్ బ్యూరో మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. తనను అరెస్టు చేయవద్దు అంటూ నవదీప్ ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో ఈరోజు (మంగళవారం) వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com