బోధన్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు రామదాసి సురేష్ ఆత్మారామ్ మహారాజ్ కు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు సోమవారం నిర్వహించ తలపెట్టిన జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఇందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్ మధ్యప్రదేశ్ కు ప్రయాణించనున్నారు.