ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 10:51 AM

తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఐసెట్‌-2023 దరఖాస్తుల గడువును పెంచారు. ఈ మేరకు మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుపుతూ కన్వీనర్‌ పి.వరలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుంతో మే 15 వరకు, రూ.500తో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com