ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 రోజుల పాటు భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 05:03 PM

తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏపీ తీరం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com