కోనాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవయ్య, ఉప సర్పంచ్ జలంధర్, ఎంపీటీసీ గంగాధర్, వార్డు సభ్యులు సెక్రెటరీ రజిత, సొసైటీ చైర్మన్ పడాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఏలేటి తిరుపతి రెడ్డి, తిప్పి రెడ్డి, రమేష్ రెడ్డి, గ్రామ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.