ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఓ మంచి ఘోస్ట్' నుండి ఓ రసిక వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 12:26 PM

శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్ మరియు రఘుబాబు కీలక పాత్రల్లో నటించిన  ఓ మంచి ఘోస్ట్ (OMG) చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. హార్రర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలోని ఓ రసిక వీడియో సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాని మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ పై డా.అబినికా ఇనాబతుని నిర్మించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com