ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో నేహా శెట్టి మెరుపులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 12:29 PM

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్.యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. డిజైనర్ శారీ శారీ ధరించిన నేహా శెట్టి.. జారిపోతున్న బ్లౌజ్ లో మతిపోయే విధంగా మెరుపులు మెరిపిస్తోంది. కుర్రాళ్ళు ఆమె సొగసుకి విరహంతో మునిగిపోతున్నారు. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com