ఈ వారంలో ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 20న మ్యాస్ట్రో, ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్-2, డిసెంబర్ 21న రెబల్ మూన్ పార్ట్-1, ఆదికేశవ, డిసెంబర్ 22న కుయికో. అమెజాన్ ప్రైమ్‌లో 21న ద ఏసెస్, 22న డ్రై డే, సాల్ట్ బర్న్, సప్త సాగరాలు దాటి (సైడ్ బి). జియో సినిమాలో 21న బార్బీ, హే కమీని వంటి చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి.