ట్రెండింగ్
Epaper    English    தமிழ்

47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో!

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 26, 2023, 09:27 AM

బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. 47 ఏళ్ల వయసులో ఈ నటుడు పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలు లిన్ లైస్రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని రణ్‌దీప్ హుడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నెల 29న రణ్‌దీప్, లిన్ లైస్రామ్‌ల వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇంఫాల్‌లో వివాహం జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com