ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మూడేళ్లు కమల్ హాసన్ డైరీ ఫుల్..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 10:55 AM

ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్‌తో చేస్తున్న ఇండియన్ 2 విడుదలకు సిద్దమౌతోంది. అలాగే మణిరత్నం-కమల్‌ హాసన్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటివలే ఈ చిత్రానికి ‘థగ్‌ లైఫ్‌’అనే టైటిల్‌ ఖరారుచేశారు. ఈ మూవీ తర్వాత లోకేష్ జనగారాజ్ దర్శకత్వంలో విక్రమ్ 2ను కమల్ చేయబోతున్నారు. అలాగే మళ్ళీ శంకర్‌తో ఇండియన్ 3 చిత్రం కూడా వుంటుంది. మొత్తానికి మరో మూడేళ్లు కమల్ డైరీ ఫుల్ అయిపోయిందనే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com