ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టెంప్టింగ్ పోజులు!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2023, 11:02 AM

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి రెచ్చిపోయారు. చీర కట్టులో కూడా సూపర్ సెక్సీ పోజులతో రచ్చ చేశారు. తమన్నా కిల్లింగ్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, డిజైనర్ శారీ ధరించిన తమన్నా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ నెటిజెన్స్ గుండెల్లో సెగలు రేపింది. అమ్మడుకు కిల్లింగ్ లుక్స్ కునుకు దూరం చేసేలా ఉంది. పైట పక్కకు జరిపి ఎద అందాలతో విందు చేసింది. తమన్నా ఫోటో షూట్ వైరల్ అవుతుండగా ఆమె గ్లామర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇక తమన్నా  కెరీర్ విజయవంతంగా సాగుతుంది. స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయినా కూడా కొన్ని క్రేజీ ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ఇటీవల విడుదలైన  జైలర్ మూవీతో తమన్నా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకున్నా కెరీర్లో ఫస్ట్ టైం రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కింది.జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు. తమన్నా జైలర్ మూవీలో తన నిజ జీవిత పాత్ర అయిన హీరోయిన్ గా చేయడం విశేషం. అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. జైలర్, భోళా శంకర్ ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. ఆగస్టు 11న  రిలీజ్ అయిన భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది. భారీ నష్టాలు మిగిల్చింది. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. చిరంజీవి కెరీర్లో చెత్త సినిమాగా మిగిలిపోయింది. చిరంజీవితో తమన్నాకు భోళా శంకర్ రెండో చిత్రం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవితో జతకట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com