ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియా ముందే హీరోయిన్‌కు ముద్దుపెట్టిన డైరెక్టర్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 11:05 AM

రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు రవికుమార్ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ సినిమాలో మన్నారా చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా టీజర్‌ రిలీజ్ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు రవి కుమార్‌.. మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దిచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com