ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అఖండ-2’పై అప్‌డేట్ ఇచ్చిన బోయపాటి

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2023, 09:41 AM

‘అఖండ-2’పై మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ అప్‌డేట్ ఇచ్చారు. స్కంద ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పుడు నందమూరి అభిమానులు అఖండ అఖండ అని నినాదాలు చేశారు. దాంతో అఖండ సీక్వెల్‌పై బోయపాటి క్లారిటీ ఇచ్చారు. అఖండ-2 సినిమా చేస్తానని అన్నారు. బాలయ్య ప్రజెంట్ ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యాక.. అఖండ-2 సినిమా చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com