ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భోలా శంకర్' 10 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 02:40 PM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన "భోళా శంకర్" సినిమా ఆగస్ట్ 11, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 23.21 కోట్లు వసూళ్లు చేసినట్లు సమచారం.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. ఈ మెగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్, రఘుబాబు, రవిశంకర్, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'భోలా శంకర్' కలెక్షన్స్ :::::
1వ రోజు : 15.38 కోట్లు
2వ రోజు : 3.13 కోట్లు
3వ రోజు : 3.17 కోట్లు
4వ రోజు : 0.25 కోట్లు
5వ రోజు : 1.01 కోట్లు
6వ రోజు : 0.10 కోట్లు
7వ రోజు : 0.06 కోట్లు
8వ రోజు : 0.08 కోట్లు
9వ రోజు : 0.05 కోట్లు
10వ రోజు : 0.04 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.21 కోట్లు (35.43 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com