ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బేబీ' 35 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 02:36 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 37.14 కోట్లు వసూళ్లు చేసింది.

లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన జోడిగా వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'బేబీ' కలెక్షన్స్ :::::::
నైజాం : 15.89 కోట్లు
సీడెడ్ : 5.69 కోట్లు
UA : 5.94 కోట్లు
ఈస్ట్ : 2.67 కోట్లు
వెస్ట్ : 1.58 కోట్లు
గుంటూరు : 2.05 కోట్లు
కృష్ణ : 2.18 కోట్లు
నెల్లూరు : 1.27 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 37.14 కోట్లు (66.99 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com