ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘బ్రో’.. ఎప్పటినుంచంటే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 09:29 AM

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం ‘బ్రో’ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగ‌స్టు 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా జూలై 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com