ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘ఆదిపురుష్’.. ఎక్కడంటే?

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 10:39 AM

ఓంరౌతం దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజైన ఈ సినిమా రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కాగా, ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా అమెజాన్ ఓటీటీలో రిలీజైంది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com