ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో కిరణ్ అబ్బవరం తండ్రికి పెను ప్రమాదం

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 23, 2023, 10:29 AM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి జయచంద్రారెడ్డికి పెను ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ చెర్లోపల్లి పెట్రోల్ బంక్ వద్ద జయచంద్రారెడ్డికి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఆయనను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయచంద్ర రెడ్డి వెన్నెముకకు గాయమైందని, కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com